Blog12 months ago
SSMB29: లీక్‌లతో అసహనానికి గురైన రాజమౌళి, మహేశ్ బాబు – మూడు స్థాయిల భద్రత ఏర్పాటు!
మహేశ్ బాబు మరియు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం #SSMB29 షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలోని కొరాపుట్ జిల్లా సెమిలిగుడా బ్లాక్‌లోని తలామాలి హిల్‌టాప్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు,...