Blog12 months ago
ఉపరాష్ట్రపతి ఆరోగ్యంపై ప్రధాని మోడీ ఆరా – ఎయిమ్స్‌లో చికిత్స కొనసాగుతుంది
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (73) ఛాతీలో నొప్పి, అసౌకర్యం కారణంగా ఆదివారం తెల్లవారుజామున ఎయిమ్స్‌లో చేరారు. ఉదయం 2 గంటల సమయంలో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు...